నగ్నంగా మార్చి చిత్రహింసలు (వీడియో)

574436చూసినవారు
రష్యాలోని క్రోకస్ సిటీ మాల్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇప్పటి వరకు 138 మంది చనిపోయినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. దాడికి పాల్పడ్డ నలుగురు ఉగ్రవాదులు రష్యా సైనికులకు పట్టుబడ్డారు. విచారణలో వారిని రష్యా సైనికులు చిత్రహింసలు పెడుతున్నారు. నగ్నంగా మార్చి, దారుణంగా కొట్టారు. బాత్‌రూమ్ కమోడ్‌లో బలవంతంగా తల పెట్టించారు. అనంతరం తలపై మూత్ర విసర్జన చేశారు. రష్యా సైనికుల తీరుపై విమర్శలొస్తున్నాయి.

సంబంధిత పోస్ట్