భారీ వర్షం.. విధి నిర్వహణలో కార్మికులు

64చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణ పరిధిలో శుక్రవారం ఉదయం నుండి ఎడ తెరిపి లేని వర్షం కురిసింది. దీంతో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పారిశుద్ధ్య కార్మికులు తమ విధి నిర్వహణను కొనసాగించడాన్ని చూసిన స్థానికులు వారి సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్