తిరుమల లడ్డు నాణ్యత పై సిబిఐతో విచారణ జరిపించాలి

81చూసినవారు
తిరుమల లడ్డు నాణ్యత పై సిబిఐతో విచారణ జరిపించాలి
తిరుమల తిరుపతి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న అంశాన్ని సిబిఐతో విచారణ జరిపించాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ డిమాండ్ చేశారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో శనివారం ఆయన మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్దానంతో పాటు అన్నవరం, సింహాచలం అన్ని ఆలయాల్లో కల్తీ నెయ్యి తంతు కొనసాగుతుందని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్