వ్యాపారులు గ్రామాభివృద్ధికి సహకరించాలి

71చూసినవారు
స్వయం కృషి సంక్షేమ వర్తక సంఘం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం బుధవారం మండపేట మండలం ఏడిద గ్రామంలో జరిగింది. గ్రామ పెద్దలు, సభ్యుల సమక్షంలో అధ్యక్షునిగా శెట్టి అనిల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈసందర్భంగా అతిధులు మాట్లాడుతూ వ్యాపారాలు అంతా గ్రామాభివృద్ధికి సహకరించాలన్నారు. నూతన అధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ సంఘంలోని ప్రతి రూపాయి సభ్యుల అభ్యున్నతికి ఖర్చు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్