మహోన్నత వ్యక్తి అంబేడ్కర్

77చూసినవారు
దళితుల సామాజిక హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ముమ్మిడివరం పోలమ్మ చెరువుగట్టున, తిల్లమ్మ చెరువుగట్టు, తదితర చోట్ల ఆదివారం జరిగిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేధ్కర్ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. ముమ్మిడివరం టీడీపీ ఇన్ చార్జి దాట్ల బుచ్చిబాబు ముమ్మిడివరంలో పలుచోట్ల అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్