టెన్త్, ఇంటర్ అర్హతతో 414 ఉద్యోగాలు

81చూసినవారు
టెన్త్, ఇంటర్ అర్హతతో 414 ఉద్యోగాలు
ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) 414 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రైవర్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఆక్సిలరీ నర్స్, స్టోర్ కీపర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టులను అనుసరించి అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్‌లైన్ విధానంలో 19.04.2024లోపు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం https://dsssb.delhi.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

సంబంధిత పోస్ట్