కాట్రేనికోన: దసరా ఉత్సావాలపై అవగాహన సదస్సు

67చూసినవారు
కాట్రేనికోన మండలం గచ్చకాయలపొర గ్రామస్థులతో మంగళవారం ఎస్సై అవినాష్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ. దసరా పండగ సందర్భంగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, అశ్లీల నృత్యాలు నిర్వహించకూడదని పేర్కొన్నారు. యువతను చేడుదారి పట్టించే అశ్లీల నృత్యాలు లాంటివి ఏర్పాటు చేస్తే సదరు ఈవెంట్ ఆర్గనైజర్లతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులను కూడా అరెస్టు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్