కాట్రేనికోన మండల ఆర్&బీ ఏఈ బదిలీ

85చూసినవారు
కాట్రేనికోన మండల ఆర్&బీ ఏఈ బదిలీ
కాట్రేనికోన మండల ఆర్&బీ ఏఈ టీఎస్పీ రమేష్ అమలాపురానికి బదిలీ అయ్యారు. ఆయన కాట్రేనికోన మండలంలో సుమారు 4 సంవత్సరాలు ఏఈగా బాధ్యతలు నిర్వహించారు. ముమ్మిడివరం సర్కిల్ లో పలు ఆర్&బీ రోడ్ల దుస్థితిపై ఉన్నతాధికారులకు నివేదికలు అందించారు. ఈ సందర్భంగా మంగళవారం శాలువా కప్పి సన్మానించారు. ఈయన స్థానంలో ఆశ్రిత ఏఈగా బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్