ముమ్మిడివరం‌: వైభవోపేతంగా అయ్యప్ప స్వాముల అన్నదానం

82చూసినవారు
ముమ్మిడివరం‌: వైభవోపేతంగా అయ్యప్ప స్వాముల అన్నదానం
ముమ్మిడివరం‌ మండలం‌ కొత్తలంక శివారు పత్సమట్లవారిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వాముల అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అక్టోబరు 6 వ తేదీ నుండి నవంబరు 13 వ తేదీ వరకు భిక్షా కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుందని, ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో స్వాములు అందరూ పాల్గొనాలని సేవాసమితి సభ్యులు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్