ముమ్మిడివరం ఎంపీడీవోగా వెంకటాచార్య

76చూసినవారు
ముమ్మిడివరం ఎంపీడీవోగా వెంకటాచార్య
ముమ్మిడివరం మండల పరిషత్ కార్యాలయం వద్ద నూతన ఎంపీడీవోగా తాడి శ్రీవెంకటాచార్య మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎంపీడీవోల బదిలీల్లో భాగంగా ఆయన అయినవిల్లి మండలం నుంచి ముమ్మిడివరంకు బదిలీపై వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనను పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్