యానం: ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తో మల్లాడి భేటీ

69చూసినవారు
యానం: ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తో మల్లాడి భేటీ
కాకినాడలోని ఓఎన్జిసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నేష్ కుమార్ తో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, పరిపాలనాధికారి మునుస్వామి సోమవారం భేటీ అయ్యారు. పెండింగ్లో ఉన్న 231 మంది మత్స్యకారుల నష్ట పరిహారం 6 కోట్ల 37 లక్షల 50 వేల రూపాయలను ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని కోరారు. అర్హులైన మొత్తం 5520 మందికి విడుదల చేయాల్సిన 5 నెలల 14 రోజులకు సంబంధించి నిధులను విడుదల చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్