సీఎం రంగస్వామిని కలిసిన యానం ఎమ్మెల్యే గొల్లపల్లి

54చూసినవారు
సీఎం రంగస్వామిని కలిసిన యానం ఎమ్మెల్యే గొల్లపల్లి
పుదుచ్చేరి సీఎం రంగస్వామిని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. యానం నియోజకవర్గంలో మత్స్యకారులకు ఓఎన్జీసీ సంస్థ ద్వారా రావాల్సి ఉన్న నష్టపరిహారంను నేరుగా వారి ఖాతాలోకే జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. యానంలోని కరోనా మృతులు 66 మంది ఉండగా కేవలం 14 మందికే రూ. 50, 000 చొప్పున సాయం అందించడం జరిగిందని, మిగిలిన వారికి కూడా సహాయం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్