నిడదవోలు: అక్రమ బాణాసంచా నిల్వలు స్వాధీనం

69చూసినవారు
నిడదవోలు: అక్రమ బాణాసంచా నిల్వలు స్వాధీనం
అక్రమంగా నిల్వ ఉంచిన దీపావళి బాణాసంచా తయారు చేసే ముడి సరుకును పెరవలి పోలీస్‌లు మంగళవారం పట్టుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం పెరవలి మండలంలోని పిట్టల వేమవరంలో ఎటువంటి అనుమతులు లేకుండా దీపావళి సామాగ్రి తయారు చేస్తున్న రాంబాబు అనే వ్యక్తి నుంచిమందు గుండు తయారు చేసే ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిడదవోలు సీఐ తిలక్, పెరవలి ఎస్సై ఉన్నారు.

సంబంధిత పోస్ట్