నిడదవోలు: విద్యార్థులకు బహుమతులు అందజేత

57చూసినవారు
నిడదవోలు: విద్యార్థులకు బహుమతులు అందజేత
నిడదవోలు వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ లావణ్య ఆధ్వర్యంలో గత నెల 25 నుంచి ఈ నెల 21 వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు. వక్తృత్వ, వ్యాసరచన, స్లోగన్లు రచన, పోస్టర్ ప్రజెంటేషన్, ముగ్గుల పోటీలు నిర్వహించగా కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకుడు నారాయణ చేతుల మీదుగా శనివారం విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్