రాష్టంలో కూటమి ఐక్యత నిరంతరం కొనసాగాలి

69చూసినవారు
రాష్ట్రంలో కూటమి ఐక్యత నిరంతరం కొనసాగాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోటలోని జయలక్ష్మీ థియేటర్ ఆవరణలో థియేటర్ యాజమాన్యం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును ఎమ్మెల్యే చిన్న రాజప్ప కట్ చేసి పలువురికి అందజేశారు. జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మలబాబు, బీజేపీ ఇంచార్జి వెంకటరమణ ఉన్నారు.

సంబంధిత పోస్ట్