సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం అవసరం

74చూసినవారు
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం అవసరం
ప్రస్తుత కాలంలో కాలానుగుణంగా వ్యాప్తి చెందే వ్యాధుల పట్ల వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యాధి నివారణాధికారి డాక్టర్ శ్రీనివాస నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం సామర్లకోట అర్బన్ హెల్త్ సెంటర్ ను డీఐవో ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. హెల్త్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్