ధ్రాక్షారామ భీమేశ్వరుని పూజలలో చినరాజప్ప

80చూసినవారు
ధ్రాక్షారామ భీమేశ్వరుని పూజలలో చినరాజప్ప
కోనసీమ అంబేద్కర్ జిల్లాలోని ధ్రాక్షారామ మాణిక్యంభ సామెత భీమేశ్వరునికి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేను అర్చకులు స్వాగతించారు. పూజల అనంతరం వేదాశీర్వచనంతో ప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్యే వెంట డబుల్ సెవెన్ రాజు వంటి సన్నిహితులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్