అరాచక వైసీపీ పై పోరాటంలో అందరిసహకారం

1104చూసినవారు
అరాచక వైసీపీ పాలనను తిప్పి కొట్టేందుకు తెలుగుదేశం పాయతీ చేస్తున్న పోరాటం లో చేతులు కలిపేందుకు టీడీపీ ద్వారాలు ఎల్లవేళలా తెరిచేఉంటాయని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఆదివారం సామర్లకోట లో పలువురు టీడీపీ లోకి చేరికలు పురస్కరించుకుని ఏర్పాటుచేసిన సభలో ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడారు. కూటమి బలపరిచిన తనను ఎన్నికలలో గెలిలించాలని కోరారు.

సంబంధిత పోస్ట్