ఘనంగా రంగనాగ్ జన్మ దిన. వేడుకలు

77చూసినవారు
పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు రంగ నాగ్. జన్మదిన. వేడుకలు అచ్చంపేట ఎమ్మెల్యే స్వగృహంలో సోమవారం. వందలాది కూటమిపార్టీ నాయకులు, కార్యకర్తల హాజరు నడుమ ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే చినరాజప్ప తనయుడి జన్మదినం సందర్బంగా భారీ కేక్ కట్ చేసి రంగనాగ్ కు అందించారు. జనసేన జిల్లాఅధ్యక్షులు తుమ్మల బాబు, బీజేపీ ఇంచార్జి వెంకటరమణ రాజా సూరి. బాబురాజు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్