హోరెత్తించిన టీడీపీ ప్రచారం

66చూసినవారు
హోరెత్తించిన టీడీపీ ప్రచారం
సామర్లకోట మండలం వెంకట కృష్ణ రాయ పురం గ్రామంలో గురువారం రాత్రి కూటమి పార్టీలు బలపర్చిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప గెలుపు కోరుతూ నిర్వహించిన ప్రచారం హోరెత్తించింది. ఎమ్మెల్యే చినరాజప్ప వెంట జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల. బాబు, బీజేపీ ఇంచార్జి విత్తనాల వెంకట రమణ తదితర పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రచారానికి ఎమ్మెల్యే తనయుడు రంగనాగ్, కుర్రా రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్