పశువుల రవాణాను ఆడ్డుకున్న పోలీసులు

66చూసినవారు
పశువులను హింసిస్తూ కాళ్లు కట్టి పిఠాపురం నుంచి హైద్రాబాద్ కు విచక్షణా రహితంగా అక్రమ రవాణా చేస్తున్న ఒక వాహనాన్ని సామర్లకోట పోలీసులు సామర్లకోటలో నిలుపుదల చేసి శనివారం పట్టుకున్నారు. ముందుగా వచ్చిన సమాచారం మేరకు సామర్లకోటలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఎస్ఐ మూర్తి తదితర పోలీసులు పశువుల అక్రమ రవాణాను గుర్తించి కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్