అసభ్యకర పోస్టింగ్లపై జనసైనికుల ఫిర్యాదు

64చూసినవారు
డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ పై సామాజిక మాధ్యమంలో అసభ్యకర పోస్టింగ్ లు చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని జనసేన వీరమహిళ అంకిరెడ్డి నాగగౌరి ఆధ్వర్యంలో పిఠాపురం పోలీసులకు జనసైనికులు ఆదివారం ఫిర్యాదు చేశారు. జగన్ తో పెట్టుకుంటే నీ పరిస్థితి ఇది అంటూ ఓ వ్యక్తి పవన్ అభ్యంతకర ఫొటోను ఇన్ స్టాలో పెట్టారని పేర్కొంటూ సంబంధిత వివరాలు అందజేశారు. ఇలాంటి పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్