పిఠాపురం: అగ్నిప్రమాద బాధితుడికి సాయం

76చూసినవారు
పిఠాపురం: అగ్నిప్రమాద బాధితుడికి సాయం
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన చల్లా శివ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. సోమవారం పిఠాపురం అగ్రహారంలోని బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించి రూ. 10 వేల ఆర్థికసాయం అందించారు. ఇంటి నిర్మాణానికి గృహ నిర్మాణ మండలి నుంచి రుణం, ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సోము సత్యనారాయణ, పిల్లి చిన్న, కొరుప్రోలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్