పిఠాపురం ఎమ్మెల్యే అంటే దేశ స్ధాయిలో పేరు నిలబెడతా

83చూసినవారు
పిఠాపురం ఎమ్మెల్యే అంటే దేశ స్ధాయిలో పేరు నిలబెడతా
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఉపాధ్యాయులందరినీ ఆదుకుంటామని ఉప్పాడ వేదికగా జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఉప్పాడ చీరలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చి చేనేత కార్మికులకు అండగా నిలుస్తానని తెలిపారు. పిఠాపురం ఎమ్మెల్యే అంటే దేశ స్ధాయిలో పేరు నిలబెడతానని, పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్