వధువు పైకి దూకిన వరుడు.. చివరికి (వీడియో)

68చూసినవారు
వివాహ వేడుకలలో ఎన్నో ఆసక్తికర ఘటనలు జరుగుతుంటాయి. ఇదే కోవలో వరమాల సమయంలో వధువు వరుడికి పూలదండ వేసింది. ఆ తర్వాత వధువును బంధువులు ఎత్తుకున్నారు. దీంతో ఆమె ఎత్తులో ఉండడంతో తమ కోసం వేసిన సోఫా ఎక్కిన వరుడు దానిపై నుంచి వధువుపైకి దూకాడు. వరమాలను వధువు మెడలో వేశాడు. అయితే వరుడు అమాంతంగా దూకడంతో వధువు కింద పడిపోయింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు. నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్