పెళ్లి పేరుతో మోసం చేసిన యువకుడు

70చూసినవారు
పెళ్లి పేరుతో మోసం చేసిన యువకుడు
ఓ యువకుడు పెళ్లి పేరుతో నమ్మించి బాలికను గర్భవతిని చేసిన ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. లచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చందక కాశి అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటాని చెప్పి ఆమెను శారీరకంగా కలిశాడు. యువతీ గర్భం దాల్చడంతో యువకుడు పెళ్ళికి నిరాకరించాడు. దీంతో యువతీ రౌతులపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్