ఇటీవలే ఏర్పడిన రౌతులపూడి నూతన పోలీస్ స్టేషన్ నందు సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అబ్దుల్ నబి ను స్థానిక ముస్లిమ్స్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేసి పూలమాలతో సత్కరించారు. సబ్ ఇన్స్పెక్టర్ నబి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ సల్మాన్, షేక్ తాను షా వల్లి, షేక్ హుస్సేన్, షేక్ మున్న, షేక్ సలీమ్, షేక్ బాబ్జి పాల్గొన్నారు