ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఈవో కె రామచంద్రమూర్తి వ్యక్తిగత కారణంగా 10 రోజులు సెలవు పెట్టారు. సింహాచలం ఈ ఓ రెవెన్యూ శాఖకు చెందిన శ్రీనివాస్ మూర్తిని నియమిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఆయన అన్నవరం దేవస్థానం విచ్చేశారు ముందుగా దేవస్థానం ఆలయ అధికారులు , ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.