న్యాయవాదిపై దాడిని ఖండించిన ప్రత్తిపాడు బార్ అసోసియేషన్

687చూసినవారు
న్యాయవాదిపై దాడిని ఖండించిన ప్రత్తిపాడు బార్ అసోసియేషన్
మొవ్వ బార్ అసోసియేషన్ న్యాయవాది శ్రీనివాసరావుపై జిల్లా కోర్టు ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడాన్ని ఖండిస్తూ సోమవారం ప్రత్తిపాడు కోర్టు ఆవరణలో న్యాయవాదులు ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ తరుపున నిరసన తెలియజేశారు. శ్రీనివాసరావుపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని అడ్వొకేట్స్ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయవాదులు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్