కాకినాడ: ప్రజా విజ్ఞాపనల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి

69చూసినవారు
కాకినాడ: ప్రజా విజ్ఞాపనల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి
ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన ప్రజా విజ్ఞాపనల పట్ల అధికారులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ పేర్కొన్నారు. కాకినాడ లో శుక్రవారం కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదులపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ హెచ్ ఎస్. భావనతో కలిసి నిర్వహించారు.

సంబంధిత పోస్ట్