రాజమండ్రి: 24, 25వ తేదీల్లో అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపిక

51చూసినవారు
రాజమండ్రి: 24, 25వ తేదీల్లో అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపిక
రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో ఈనెల 24, 25వ తేదీల్లో అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య సంఘ కార్యదర్శి స్వామి పేర్కొన్నారు. మంగళవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం 24వ తేదీన అండర్-14, 25వ తేదీన అండర్-17 విభాగంలో ఎంపికలు జరుగుతాయన్నారు. ఆసక్తి గలవారు క్రీడా పోటీలలో పాల్గొనాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్