రాజమండ్రి: ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్, మెయిన్స్ నిర్వహించాలి

74చూసినవారు
రాజమండ్రి: ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్, మెయిన్స్ నిర్వహించాలి
ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను కూటమి ప్రభుత్వం వెంటనే ఈవెంట్స్, మెయిన్స్ నిర్వహించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై. రాము డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రిలోని బాలోత్సవ భవనంలో భారత ప్రజాతంత్ర యువజన సమాక్య తూర్పుగోదావరి జిల్లా విస్తృత సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్