రాజమండ్రి రూరల్ మండలంలోని శాటిలైట్ సిటీ ప్రాంతానికి చెందిన పి. అప్పారావు స్థానికంగా మద్యం అక్రమంగా విక్రయిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న బొమ్మూరు పోలీసులు బుధవారం ఆకస్మికంగా దాడి చేసి అతడిని అరెస్టు చేశారు. ఈ మేరకు నిందితుడు నుంచి నుంచి 12 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతనిపై నమోదు చేశారు.