రాజమండ్రి రూరల్: నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు- జిల్లా ఎస్పీ

72చూసినవారు
రాజమండ్రి రూరల్: నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు- జిల్లా ఎస్పీ
దీపావళీ సందర్భంగా బాణసంచా తయారీ, విక్రయాలు చేసే వారికి తూ. గో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సోమవారం రాజమండ్రిలో హెచ్చరికలు చేశారు. బాణాసంచా తయారీ, విక్రయాలకు ప్రభుత్వం ఇచ్చే లైసెన్స్, అనుమతులు తప్పనిసరిగా పొందాలన్నారు. అక్రమంగా బాణాసంచా తయారీ, విక్రయాలపై నిఘా పెట్టమన్నారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్