రాజమండ్రి రూరల్: అన్ని రంగాల అభివృద్ధి కూటమి ధ్యేయం

78చూసినవారు
గత వైసీపీ ప్రభుత్వ హాయంలో అంచనాలకు మించి అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంజకంగా ఉందని పేర్కొన్నారు. అన్ని రంగాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్