రాజానగరం: పేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు భరోసా

68చూసినవారు
రాజానగరం: పేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు భరోసా
రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు భరోసాగా నిలుస్తున్నారని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మి అన్నారు. శనివారం రాజానగరం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల బాధితులకు వైద్య సహాయం కోసం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన సుమారు రూ.30లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆమె అందచేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్