రామచంద్రపురంలో వైసిపి పార్టీకి మద్దతు తెలిపిన ముస్లింలు

1865చూసినవారు
రామచంద్రపురంలో వైసిపి పార్టీకి మద్దతు తెలిపిన ముస్లింలు
రామచంద్రపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక ముస్లిం సోదరులు నియోజకవర్గ వైయస్సార్ పార్టీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ ను మర్యాద పూర్వకంగా కలిసి వారి మద్దతు ఉంటుందని శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఎస్ఎం అహ్మద్, ఎండి రఫీక్ హుద్దీన్, ఎండి అహ్మద్ అలీ, సయ్యద్ జహంగీర్, ఎస్. కె మీర్జాన్, ఎస్. కె రెహమానన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్