రేపు విద్యుత్ సరఫరా అంతరాయం

84చూసినవారు
రేపు విద్యుత్ సరఫరా అంతరాయం
చింతూరు మండల విద్యుత్ వినియోగదారులకి మనవి. శుక్రవారం సరివెల సబ్ స్టేషన్ లైన్ లో చెట్లు కొట్టు నిమిత్తం సరివెల సబ్ స్టేషన్
పరిధిలోని గ్రామాలకి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నాము అని కావున వినియోగదారులు సహకరించగలరు అని చింతురు ఈ ఈ మాలిక్ ఒక ప్రకటన లో కోరారు.

సంబంధిత పోస్ట్