గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాలయాల్లో సరైన విద్యా బోధన జరగాలని ఐటిడిఏ పిఓ సింహాచలం ఆదేశించారు. రంపచోడవరంలో విద్యాశాఖ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన చదువును అందించాలన్నారు. విద్యార్థుల పేరెంట్స్ తో పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించి వారి పిల్లల చదువును గూర్చి తెలియజేయాలన్నరు.తెలియజేయాలన్నారు. ప్రోగ్రెస్ కార్డులు అందజేయాలనీఅందజేయాలని సూచించారు.