రంపచోడవరం: బాణాసంచా సామాగ్రి అమ్మకానికి లైసెన్స్ తప్పనిసరి

81చూసినవారు
రంపచోడవరం: బాణాసంచా సామాగ్రి అమ్మకానికి లైసెన్స్ తప్పనిసరి
దీపావళి మందుగుండు సామాగ్రి అమ్మకానికి లైసెన్స్ లేని దుకాణాలను అనుమతించవద్దని సబ్ కలెక్టర్ కల్పశ్రీ అన్నారు. గురువారం రంపచోడవరంలో తహశీల్దార్లు, ఎంపీడీవో, పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. రంపచోడవరం డివిజన్ లో లైసెన్స్ పొందిన వారు గ్రామం శివారు ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో అమ్మకాలు జరుపకోవాలన్నారు. అగ్ని ప్రమాదాలు నివారణకు ఇసుక, నీరు దుకాణాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్