రాజోలు: బాలిక సంరక్షణ చట్టాలపై అవగాహన

71చూసినవారు
రాజోలు: బాలిక సంరక్షణ చట్టాలపై అవగాహన
రాజోలు మండలం రాజోలు సమీకృత బాలికల వసతి గృహంలో జాతీయ న్యాయ సేవా దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మండల లీగల్ సెల్ కమిటీ చైర్ పర్సన్ పి. ప్రమీల రాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలిక సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు జి. స్టాలిన్, జి. రజిత, హాస్టల్ వార్డెన్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్