సఖినేటిపల్లి: ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి

68చూసినవారు
పట్టభద్రులు అందరూ ఓటు నమోదు చేయించుకోవాలని రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం సఖినేటిపల్లిలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 6తో ముగియనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటును ప్రతి ఒక్కరూ బాధ్యతతో నమోదు చేయించుకోవాలన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు మళ్లీ తమ ఓటును తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్