సఖినేటిపల్లి: అంతర్వేదిలో టీడీపీ నేతల పూజలు

61చూసినవారు
సఖినేటిపల్లి: అంతర్వేదిలో టీడీపీ నేతల పూజలు
సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం టీడీపీ సఖినేటిపల్లి మండల అధ్యక్షులు ముప్పర్తి నాని ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పూజలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ కార్యక్రమం స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రారంభించామని మండల ప్రధాన కార్యదర్శి తాడి సత్యనారాయణ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్