తునిలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

64చూసినవారు
తుని మండలం తేటగుంట టిడిపి కార్యాలయంలో సినీ హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. టిడిపి సీనియర్ నాయకులు యనమల రాజేష్ పాల్గొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో హీరో బాలకృష్ణ మిత్రుడు చల్ల కొండ రమేష్, టిడిపి సీనియర్ నాయకులు సర్లా లోవరాజు, ఇనుగంటి సత్యనారాయణ, చింతమనేడి అబ్బాయి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్