బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కీలక శాఖలు

57చూసినవారు
బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కీలక శాఖలు
కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కీలక శాఖలను కేటాయించారు. కిషన్‌రెడ్డికి బొగ్గు, గనుల శాఖను కేటాయించారు. హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్‌‌ను కేటాయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్