ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

75చూసినవారు
ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్
T20WCలో పాక్‌పై భారత్ విజయం సాధించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘టీమ్ ఇండియా లోస్కోరుకే పరిమితం కావడంతో దాయాది చేతిలో ఓటమి తప్పదనే భావనను మాకు కలిగించింది. కానీ తీవ్ర ఒత్తిడిలో మన ప్లేయర్లు విజయాన్ని పాక్ నుంచి లాక్కొని వారికి ఘోర అవమానాన్ని మిగిల్చారు. ఆటోలో మీరెప్పటికీ హీరోలుగా ఉండాలి. ఇదే నేను మీకు విధిస్తున్న శిక్ష’ అని పేర్కొన్నారు.