మోదీ సర్కారులో EV సబ్సిడీలు?

85చూసినవారు
మోదీ సర్కారులో EV సబ్సిడీలు?
EVల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గతంలో FAME-2 పేరుతో కొనుగోళ్లపై సబ్సిడీ అందించిన మోదీ ప్రభుత్వం FAME-3ని ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. వచ్చే త్రైమాసికంలో దీనిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ పాలసీని ప్రధానంగా ఈవీ బస్సులు, ట్రక్కులను దృష్టిలో పెట్టుకుని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త పాలసీలో ఈవీ కార్ల కొనుగోళ్లపై సబ్సిడీని తొలగించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్