ఇటలీ పర్యటనకు ప్రధాని మోదీ

52చూసినవారు
ఇటలీ పర్యటనకు ప్రధాని మోదీ
మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ తొలి విదేశీ పర్యటనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన ఇటలీలో ఈనెల 13-15 మధ్య G-7 సదస్సు జరగనున్న నేపథ్యంలో ఆ దేశంలో పర్యటించనున్నట్లు సమాచారం. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానాన్ని మోదీ స్వాగతించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్