హోమ్ శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్

62చూసినవారు
హోమ్ శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్
కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు ప్రారంభమైంది. శాఖల వారీగా వివరాలు..

* బొగ్గు గనుల శాఖ కిషన్ రెడ్డి

* హోమ్ శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్

* గ్రామీణాభివృద్ది శాఖ, కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేకర్

*. భారీ పరిశ్రమలు, స్టీల్ .. కుమారస్వామి కి కేటాయించారు.

సంబంధిత పోస్ట్