కాకినాడ జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రమంలో శనివారం నాడు కుటమి నేతల ఆధ్వర్యంలో దీపం - 2 పథకం లోభాగంగా లబ్ధిదారులుకి నాయకులు సిలిండర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి పేదవాడు మొహంలో చిరునవ్వు చూడటమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్యం అనీ ఆంధ్రప్రదేశ్‌ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే కుటమీ ప్రభుత్వం ధ్యేయమని తెలిపారు.